YSR హెలికాప్టర్ ప్రమాదం.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

83చూసినవారు
YSR హెలికాప్టర్ ప్రమాదం.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
YS రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఆ రోజు తాను కూడా ఆ హెలికాప్టర్ లో వెళ్లాల్సి ఉందని.. కానీ, పీఏసీ మీటింగ్ ఉందని తెలియడంతో చివరి నిమిషంలో ఆగిపోయానని అన్నారు. ఒకవేళ తాను కూడా ఆ హెలికాప్టర్ లో వెళితే కచ్చితంగా చనిపోయి ఉండేవాడినని అన్నారు. సీఎం పదవి కావాలని ఎవరిని అడగలేదని, సోనియా గాంధీ ఫోన్ చేసి బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారని వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్