బంగ్లా ప్రధానిగా యూనస్.. మోదీ శుభాకాంక్షలు

57చూసినవారు
బంగ్లా ప్రధానిగా యూనస్.. మోదీ శుభాకాంక్షలు
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రిగా మహమ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా యూనస్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. త్వరలోనే బంగ్లాలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నా అని ట్వీట్ చేశారు. హిందువులతో పాటు ఇతర మైనారిటీలకు కూడా భద్రత ఉంటుందన్న నమ్మకం ఉందన్నారు. రెండు దేశాల అభివృద్ధికి బంగ్లాదేశ్‌తో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని మోదీ స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్