అద్దెదారులకు జీరో బిల్లు వెసులుబాటు

567చూసినవారు
అద్దెదారులకు జీరో బిల్లు వెసులుబాటు
హైదరాబాద్ నగరంలో జూన్‌లో పెద్ద ఎత్తున అద్దెదారులు నివాసాలు మారుతుంటారు. వేసవి అనంతరం అత్యధిక సంఖ్యలో ఇళ్లు మారడం సహజం. ఉద్యోగుల బదిలీలు, పిల్లల విద్య దృష్ట్యా జూన్‌లో కొత్త ఇంటికి మారిపోతుంటారు. వీరు సైతం తమ కొత్త ఇంటి వివరాలను ప్రజాపాలన పొర్టల్‌లో ఎడిట్‌ ప్రక్రియతో మార్చుకోవచ్చు. అప్పుడు పాత ఇంటి విద్యుత్తు కనెక్షన్‌ వివరాలు తొలగించి కొత్తగా మారిన ఇంటి వివరాలు పోర్టల్‌లో నమోదు చేస్తారు. సున్నా బిల్లు జారీ అవుతుంది.

సంబంధిత పోస్ట్