నల్లబండగూడెం వద్ద ఆటో ను డి కొన్న గుర్తు తెలియని వాహనం. 9 మంది కి తీవ్ర గాయాలు

321చూసినవారు
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గోల్డ్ తండా వాసులు తమ బంధువుల యొక్క అస్థికలను కృష్ణాజిల్లా వేదాద్రి వద్దా కృష్ణానదిలో కలుపుటకు వెళుతున్న సమయంలో గుర్తుతెలియని వాహనం వీరి ఆటోని నల్లబండగూడెం వద్ద ఢీ కొట్టిన ది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న తొమ్మిది మందికి తీవ్ర గాయాలు అయినాయి. వీరిని చికిత్స కోసం కోదాడ ప్రభుత్వ హాస్పటల్కి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మమత హాస్పిటల్ కి మెరుగైన చికిత్స కోసం తరలించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదంపై కోదాడ రూరల్ పోలీసు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్