వందరోజుల పాలనకు జనామోదం

కూటమి ప్రభుత్వం వందరోజుల పాలనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 65 వ వార్డు వికాస్ నగర్ ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో ఇది మంచి ప్రభుత్వం పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పల్లా పాల్గొని మాట్లాడుతూ ఐదేళ్ల వైకాపా పాలనలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు నలిగిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు.

సంబంధిత పోస్ట్