విశాఖ: హాకర్స్ జోన్ ఏర్పాటు చెయ్యండి

విశాఖలోని జీవీఎంసీ 22వ వార్డులో తోపుడు బండ్లు, చిరు వ్యాపారస్తుల జీవనోపాధి సమస్యను మరోమారు జీవీఎంసీ కమిషనర్ దృష్టికి ఆ వార్డు కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ తీసుకువెళ్లారు. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక లొ జీవీఎంసీ కమిషనర్‌కు ఆయన వినతిపత్రం అందజేశారు. వ్యాపారస్తుల జీవనభృతి పోకుండా వార్డులో వ్యాపారం చేసుకునే సౌకర్యాలు త్వరతగతిన ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్