ఒకే వేదికపై అక్కినేని బ్రదర్స్ పెళ్లి?

56చూసినవారు
ఒకే వేదికపై అక్కినేని బ్రదర్స్ పెళ్లి?
జైనాబ్‌తో అఖిల్ అక్కినేని నిశ్చితార్థం మంగళవారం ఎలాంటి సందడి లేకుండా జరిగింది. హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో వీరి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఇక డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభిత పెళ్లి జరుగబోతుంది. అయితే ఇద్దరు కొడుకుల పెళ్లి ఒకే వేదికపై చేయాలని నాగార్జున ప్లాన్ చేశాడని నెటిజన్లు అంటున్నారు. వీరి పెళ్లిని ఒకే వేదికపై చూడబోతున్నామా.. లేక ఇది పుకారు మాత్రమేనా? అనేది వేచి చూడాల్సిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్