అనకాపల్లిలో బిజెపి నిరసన

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన సందర్బముగా భారత ప్రభుత్వము, భారతీయులందరీపై చేసిన అనుచిత వాక్యలకు నిరసనగా బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం అనకాపల్లిలో నిరసన కార్యక్రమము జరిగినది. బీజేపీ జిల్లా కార్యాలయం నుండి రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అని రాహుల్ ని శిక్షంచాలని నినాదాలు చేసుకుంటూ టౌన్ మహిళా పోలీస్ స్టేషన్ మీదుగా వెళ్లి ఎన్టీఆర్ విగ్రహము వద్ద రాహుల్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.

సంబంధిత పోస్ట్