హిందూ మహాగణపతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాసులు

రాయదుర్గం పట్టణంలో ఏర్పాటుచేసిన హిందూ మహా గణపతి ఉత్సవాలు, భక్త మార్కండేయ దేవస్థానంలో ఏర్పాటుచేసిన వినాయక ఉత్సవాలలో సోమవారం రాయదుర్గం శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు, జనసేన పార్టీ ఇంచార్జ్ మంజునాథ్ గౌడ్, టంకశాల హనుమంతు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినాయక విగ్రహాలకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. హిందూ మహాగణపతి, మార్కండేయ దేవస్థానం సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్