చామ దుంప సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

78చూసినవారు
చామ దుంప సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
దుంప జాతిలో చామ దుంప కూడా ఒకటి. ఈ దుంపలకు చీడ పీడలు సమస్య కూడా తక్కువే. కాని నీటి అవసరం ఎక్కువ. 8 నెలల పంట కాలంలో రకాన్ని బట్టి 15 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం కలదు. శతముఖి, భావపురి, K.C.S-3 కో-1 రకాలు మేలైనవి. ఒక ఎకరాకు 300-400 కిలోలు పిల్ల దుంపలు కన్నా తల్లి దుంపలు విత్తనంగా వాడితే దిగబడి పెరుగుతుంది. కొన్ని సార్లు విత్తన మోతాదు దుంపల సైజ్‌ను బట్టి ఉంటుంది. తల్లి, పిల్ల దుంపలను విత్తన దుంపలుగా ఉపయోగించుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్