జామలో తెగుళ్లు, చీడపీడల నివారణ

57చూసినవారు
జామలో తెగుళ్లు, చీడపీడల నివారణ
జామలో పండు ఈగ నివారణకు మలథియాన్ లీటర్ నీటికి 3 ఎంఎల్ చొప్పున కలిపి పిచికారి చేయాలి. తెల్ల సుడిదోమ నివారణకు ఇమిడక్లోప్రేడ్-75% డబ్ల్యూజీ లీటర్ నీటికి 0.3 గ్రా:లు, మరియు వేపనునే లీటర్ నీటికి 5ఎంఎల్ తో కలిపి పిచికారి చేయాలి. పిండి నల్లి నివారణకు డైక్లోరోవాస్ లీటర్ నీటికి 2 ఎంఎల్ తో కలిపి పిచికారి చేయాలి. గజ్జి తెగులు నివారణకు కాపరక్సిక్లోరైడ్ లీటర్ నీటికి 4గ్రా: ల చొప్పున 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్