సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

64చూసినవారు
సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యమైన అంశాలపై ఇరువురు చర్చిస్తున్నట్లు సమాచారం. రాజ్యసభ సభ్యుల ఎంపిక, బీజేపీ ప్రతిపాదనపై చర్చించే అవకాశం ఉంది. ఇటీవల పవన్ ఢిల్లీ పర్యటన, కాకినాడ రేషన్ బియ్యం మాఫియా, సోషల్ మీడియా పోస్టులపై తీసుకుంటున్న చర్యలు వంటి అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్