తాడిపత్రి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలి

54చూసినవారు
తాడిపత్రి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలి
తాడిపత్రి పట్టణంలో సీపీఐ నాయకులు (ఎపిఎఎఆర్) నమోదు విషయంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మార్వోకి సోమవారం వినతి పత్రం అందజేశారు. సీపీఐ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ తాడిపత్రి పట్టణ, మండల ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఎమ్మార్వోను కోరారు. అలాగే ఆధార్ సెంటర్ దగ్గర ధరల పట్టికను ఏర్పాటు చేయాలని సీపీఐ డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్