పేపర్ మిల్ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ: పురంధేశ్వరి

రాజమండ్రిలోని ఆంధ్ర పేపర్ మిల్ కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటుకు సీఎం కార్యాలయానికి ప్రతిపాదనలు పంపిస్తామని మంత్రి దుర్గేష్, ఎంపి పురంధేశ్వరి తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్లో పేపర్ మిల్లు యూనియన్, ప్రతినిధులతో కలెక్టర్ ప్రశాంతి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్