తణుకు: ప్రజలపై బారాలు వేయడం తప్ప చేసింది ఏమి లేదు

ప్రజలు సమస్యలు పరిష్కారం కావాలంటే వామపక్షాలు అధికారంలోకి రావాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులురాజా రామ్మోహన్ రాయ్ అన్నారు. శనివారం తణుకు స్థానిక అమర వీరుల భవనం వద్ద సిపిఎం పార్టీ 5వ పట్టణ మహాసభ ప్రారంభ సూచికంగా పార్టీ జెండాని సీనియర్ నాయకులు గార రంగారావు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా రాయ్ మాట్లాడుతూ. మోడీ అధికారంలోకి వచ్చాక ప్రజలపై బారాలు వేయడం తప్ప చేసింది ఏమి లేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్