చెక్కపల్లి వెన్నెలమరణానికి కారణమైన ప్రైవేటు పాఠశాలయాజమాన్యంపై చర్యలు తీసుకోవాలనిడిమాండ్ చేస్తూ ఆమె తల్లిదండ్రులు, గ్రామస్తులు బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వెన్నెలకు న్యాయం జరగాలి, స్కూల్లో హింస ఆపాలంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీకి బీఎస్పీ పూర్తి మద్దతు తెలియజేస్తూ కొత్తపేట నియోజకవర్గ అధ్యక్షులు గుర్రపు కొత్తియ్య, ఉపాధ్యక్షులు నెల్లి మహేష్, సరెళ్ల సత్యనారాయణ ర్యాలీలో పాల్గొన్నారు.