తుని: డిజిటల్ లావాదేవిలపై వ్యాపారులకు అవగాహన

చిరు వ్యాపారస్థులకు డిజిటల్ ట్రాన్సాక్షన్ పై తుని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్వభిమాన్ భీ కార్య క్రమంలో భాగంగా చిరు వ్యాపారులు, గూగుల్ పే, ఫోన్ పే, ఫోన్ పే, పేటీఎం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పై అవగాహన కల్పించారు. ఈ మేరకు వాటి ప్రయోజనాలను స్టేట్ బ్యాంక్ మేనేజర్ సౌజన్య వ్యాపారస్తులకు వివరించారు. వారికి క్యూ ఆర్ కోడ్ స్కానర్ స్టిక్కర్స్ ను అందజేశారు.

సంబంధిత పోస్ట్