విజయవాడ: సంచార జాతుల సంక్షేమానికి పెద్దపీట

సంచార జాతుల సంక్షేమానికి సీఎం చంద్రబాబునాయుడు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖామాత్యుల ఎస్. సవిత తెలిపారు. గురువారం విజయవాడ కార్యాలయంలో మంత్రి సవితను కలిసి రాష్ట్ర సంచార జాతుల అభివృద్ధి మండలి సభ్యులు పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, సంచార జాతుల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్రణాళికలు రచించారన్నారు.

సంబంధిత పోస్ట్