కోవూరు: ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సౌజన్యంతో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. క్యాన్సర్ రహిత కోవూరు నియోజకవర్గం లక్ష్యంగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను బుచ్చిరెడ్డిపాలెం గవర్నమెంట్ హాస్పిటల్ లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఏపీ స్టేట్ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ తాళ్ల నరసింహ స్వామి, తెలుగుయువత మండల అధ్యక్షులు వింజం మహేష్ నాయుడు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్