వివాహ వేడుకకు హాజరైన ఉదయగిరి అభ్యర్థి మేకపాటి కుమారుడు

కలిగిరి మండలం బసిరెడ్డి పాలెం గ్రామం వై సీ పి నాయకులు బోరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి తనయుడు వివాహ వేడుక కలిగిరి మండలం ఆవుల రమణారెడ్డి కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజ గోపాల్ రెడ్డి కుమారుడు మేకపాటి అభినవ్ రెడ్డి హాజరై వరుడుని ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్