పెళ్లికి ముందే అసలు విషయం తెలుసుకున్నాడు

70చూసినవారు
పెళ్లికి ముందే అసలు విషయం తెలుసుకున్నాడు
కళ్యాణ మండపానికి వెళ్లే వాహనాలపై వధూవరులు పేర్లు ఉన్న స్టిక్కర్లు అంటిస్తారు. ఓ కారుపై ఉన్న స్టిక్కర్‌పై ``అనిల్ వెడ్స్ సమస్య`` అని రాసి ఉంది. నిజానికి వధువు పేరు సమర్య. అయితే కావాలని రాయించారో, అనుకోకుండా తప్పు దొర్లిందో కానీ, చూసిన వారికి మాత్రం చాలా నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ``అనిల్‌కు చాలా క్లారిటీ ఉంది``, ``పెళ్లికి ముందే అసలు విషయం తెలుసుకున్నాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

సంబంధిత పోస్ట్