నర్రవాడ లో వైసిపి ఎన్నికల ప్రచారం

59చూసినవారు
నర్రవాడ లో వైసిపి ఎన్నికల ప్రచారం
దుత్తలూరు మండలంలోని నర్రవాడ గ్రామంలో ఇంటింటి ప్రచారం కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో దుత్తలూరు మండలం వైసిపి మండల కన్వీనర్ వాసుదేవరెడ్డి , కమ్మవారిపాలెం సొసైటీ చైర్మన్ తుమ్మల వెంగయ్య , నందిపాడు సొసైటీ చైర్మన్ మండల శ్రీనివాసులు , సీనియర్ నాయకులు ఎల్పీ పెద్ద మాలకొండ రెడ్డి, కండ్లగుంట వెంకట్ రెడ్డి, అడుసుమల్లి శ్రీహరి నాయుడు, దొంతిరెడ్డి ఓబుల్ రెడ్డి, వల్లూరి వెంకటరెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్