నగిరి: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు బాధితులకు పంపిణీ

ముఖ్య మంత్రి సహాయనిధి పేద ప్రజలకు ఓ వరమని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం నగిరి నియోజకవర్గంలోని 7 గురికి ఆసుపత్రి ఖర్చులకు గాను రూ. 5, 72, 749 చెక్కులను బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్య క్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్