పిచ్చాటూరు: విద్యుత్ దీపాలు లేక అవస్థలు

65చూసినవారు
పిచ్చాటూరు: విద్యుత్ దీపాలు లేక అవస్థలు
సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం వెంగళత్తూర్ గ్రామంలో వీధి దీపాలు లేక ప్రజలు అవస్థ పడుతున్నారు. మిట్ట వీధి, కృష్ణుని ఆలయం వీధి వాసులు గత 30 రోజులుగా అవస్థలు పడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్