నగిరి: ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికిన నాయకులు

చిత్తూరు జిల్లా, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ తన అమెరికా పర్యటన ముగించుకుని ఆదివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలను అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాను మాట్లాడుతూ అమెరికా పర్యటనలో భాగంగా పలు కంపెనీలను నగరికి ఆహ్వానించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్