నగిరి: బాక్స్ క్రికెట్ కోర్టును ప్రారంభించిన ఎమ్మెల్యే

నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆదివారం నగరిపేటలో బాక్స్ క్రికెట్ కోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక క్రీడాకారులు, అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే కి స్వాగతం పలికారు. అనంతరం క్రీడాకారులను ఉత్సాహపరచడానికి కాసేపు క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు, బాక్స్ క్రికెట్ కోర్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్