పుత్తూరు: పట్టణంలో సైబర్ క్రైమ్ నివారణ వారోత్సవాలు

చిత్తూరు జిల్లా, నగిరి నియోజకవర్గం, పుత్తూరు పట్టణంలోని ఓ కళాశాలలో సైబర్ క్రైమ్ నివారణ వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డీఎస్పీ రవికుమార్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ కారణంగా అధిక మోసాలు జరుగుతున్నాయని చెప్పారు. అపరిచిత వ్యక్తులకు ఓటీపీ వివరాలను చెప్పకూడదని సూచించారు. వ్యక్తిగత వివరాలను ఫోన్లలో ఎవ్వరికీ తెలియజేయకూడదన్నారు.

సంబంధిత పోస్ట్