పుంగనూరు: మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి పర్యటన సందర్భంగా గతంలో టిడిపి, వైసిపి నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఎంపీ మిథున్ రెడ్డి తో పాటు మాజీ ఎంపీ రెడ్డప్ప తదితరులపై పుంగనూరు పోలీస్ స్టేషన్లు కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర హైకోర్టు మిథున్ రెడ్డికి మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. దీనితో సదుం గ్రామంలో వైసిపి నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్