శ్రీకాళహస్తి: ఆక్రమణలకు గురైన వారు ఫిర్యాదు చేయండి

శ్రీకాళహస్తి పట్టణం రాజీవ్ నగర్లో ఇంటి పట్టాలు పొందిన ఆక్రమణలకు గురైన వారు, ఇప్పటివరకూ ఇళ్లు నిర్మించని వారుంటే ఫిర్యాదు చేయాలని గురువారం తహశీల్దార్ లక్ష్మీనారాయణ అన్నారు. సెప్టెంబర్ నెలలో చేపట్టిన సర్వే ప్రకారం 6300 ఇళ్ల స్థలాలు ఉన్నాయని, సుమారు 2వేల మందికి పైగా ఇళ్ల పట్టాలు పొందిన వారి ఆచూకీ లభ్యం కాలేదన్నారు. 30లోగా ఇళ్లపట్టాలు పొందిన, ఆక్రమణలకు గురైన, ఇళ్ల నిర్మాణాలు చేపట్టని వారు వివరాలు తెలపాలన్నారు.

సంబంధిత పోస్ట్