శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి చదలవాడ

68చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి చదలవాడ
శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. వీరికి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల చిత్రపటాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్