శ్రీకాళహస్తి: ఎన్పీసీఐ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

శ్రీకాళహస్తిలోని ప్రధాన పోస్ట్ ఆఫీస్ లో ఖాతాదారులకు ఆధార్ లింకు ప్రయోజనాలపై సోమవారం అవగాహన కల్పించారు. పోస్టల్ అధికారి వాసంతి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సబ్సిడీ వారి అకౌంట్ లో జమ చేయడం జరుగుతుందన్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్