సూళ్లూరుపేట: దొరవారిసత్రం పిహెచ్ సి ఆకస్మిక తనిఖీ

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారిసత్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిఘా అధికారిని డాక్టర్ హరిత మంగళవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఆరోగ్య కేంద్రంలోని లేబరేటరీ, కాన్పుల గది, వ్యాక్సిన్ నిల్వ ఉంచిన గదిని, పరిశీలించి పలు రికార్డులను తనిఖీ చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. వార్డులో కాన్పుకు వచ్చిన గర్భిణీలతో ఆరోగ్య విషయాలు చర్చించారు

సంబంధిత పోస్ట్