జర్నలిస్టుపై దాడి (వైరల్ వీడియో)

ఉత్తరప్రదేశ్ లోని మౌ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఓ మున్సిపాలిటీ కాంట్రాక్టర్ స్థానిక చిన్న వివాదం కారణంగా జర్నలిస్టుపై దాడి చేశాడు. జర్నలిస్టుని దారుణంగా కొడుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్