పత్తి సాగు చేశారా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

తెగుళ్లను లేదా కరవును తట్టుకునే విత్తన రకాలను, బలమైన కాడలతో ఉండే రకాలను విత్తుకోవాలి. పుష్పించే దశలో పొడి వాతావరణం ఉండకుండా చూసుకోవాలి. మొక్కల మధ్య ఎక్కువ దూరం ఉంచాలి. పుష్పించే దశ తర్వాత సరిగా నీరు పెట్టాలి. మట్టిలో మంచి తేమ ఉండేలా చూడాలి. అధిక నత్రజని వాడకాన్ని నివారించి, త్వరగా కోతలు పూర్తిచేయాలి. పంట కోత తర్వాత పంట అవశేషాలను పూడ్చిపెట్టాలి. వోట్స్‌, బార్లీ, వరితో పంట మార్పిడి చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్