అంతిమయాత్రలో స్వాతంత్య్రోద్యమకారులు

"స్వాతంత్య్రం మా జన్మహక్కు" బాలగంగాధర్ తిలక్ నినాదం ప్రతి భారతీయుడి హృదయ ఫలకం మీద ముద్రించుకుని పోయింది. భారతీయుల కోర్కెల సాధనకు, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఆందోళన కొనసాగించాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు. అప్పటికి తిలక్ ఆరోగ్యం బాగా క్షీణించింది. అయినా ప్రజలను జాగృత పరచడానికి ఆయన పర్యటిస్తూనే ఉన్నారు. 1920 ఆగష్ట్ 1న మరణించారు. మహాత్మా గాంధీ, లాలాలజపతిరాయ్ తదితర నాయకులతో సహా, రెండు లక్షలమందికి పైగా ప్రజలు ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్