విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి

హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రి వరకు హైదరాబాద్ పోలీసులు ఓ వ్యక్తి ఊపిరితిత్తుల మార్పిడి కోసం గ్రీన్ ఛానల్ శనివారం ఏర్పాటు చేశారు. పోలీసులు చేసిన సేవల పట్ల పలువురు ప్రశంసలు కురిపించారు. విజయవంతంగా సమయానికి ఆసుపత్రికి చేర్చి మరొకరికి ప్రాణం పోసిన వారిలో పోలీసులు సైతం భాగమయ్యారు.

సంబంధిత పోస్ట్