జూబ్లీహిల్స్: నరదిష్ఠి అంటూ.. అంతా దోచేస్తారు

నుదుటన పెద్ద బొట్టు పెట్టుకుని దైవత్వం అంతా మొహంలోనే కనిపించేటట్టు నటిస్టారు. ఇంటింటికీ తిరుగుతూ నరదిష్ఠి ఉంది తొలగిస్తాం అని చెప్పి నమ్మించి..ఇంట్లో ఉండే నగదు తెప్పించి మూట కట్టిస్తారు. పూజ చేస్తున్నట్టు నటిస్తూనే సొమ్ము దోచేస్తున్న ఇద్దరు మహిళలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసారు. వారు భాదితుల దగ్గర నుండి లక్షల్లో సొమ్ము కాజేసినట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్