సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ రగడ

84చూసినవారు
సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రోటోకాల్కు విరుద్ధంగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు మండిపడ్డారు. కాంగ్రెస్ తీరు "కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు" అనే చందంగా ఉందని విమర్శించారు. అభివృద్ధి పనుల ప్రారంభం విషయంలో కాంగ్రెస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే ను విస్మరించి అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకోవడం వారి అవగాహన రాహిత్యానికి అద్దం పడుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్