రేపు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఆత్మార్పణ: అఘోరీ

69చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని అఘోరి దర్శించుకున్నారు. దర్శనాంతరం మాట్లాడారు. 'రేపు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గర ఎం జరుగబోతుందో చూడండి. ఆత్మార్పణ చేసుకుంటాను అని పేర్కొన్నారు. అంతకుముందు ఇదే విషయమై కొండగట్టులోనూ స్పష్టం చేశారు. సనాతన ధర్మం కోసమే రేపు ఆత్మార్పణ చేసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో గురువారం ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠను రేపుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్