78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న నాగేష్ ముదిరాజ్

78 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు డివిజన్స్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని, జాతీయ పథకాన్ని నాగేష్ ముదిరాజ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్