VIDEO: మహాకుంభ మేళా.. ప్రపంచ రికార్డు బద్దలు

75చూసినవారు
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. మహాకుంభ మేళా మొదటి 2 రోజుల్లో 5.15 కోట్ల మంది స్నానాలు చేశారు. తొలిరోజు మహాకుంభ మేళాలో 1.65 కోట్ల మంది స్నానాలు చేయగా, మకర సంక్రాంతి రోజున 3.50 కోట్ల మంది స్నానాలు చేశారు. ఎలాంటి హింసకు తావులేకుండా.. కులం, మతాల ప్రస్తావన లేకుండా.. ఎవరినీ కించపరచకుండా సనాతన ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్విఘ్నమానంగా కొనసాగుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్