కీసర: ప్రైవేటు స్కూల్స్ యజమానులు ప్రభుత్వం అనుమతి పొందాలి

కీసర: ప్రైవేటు స్కూల్స్ నడుపుతున్న యజమానులు ప్రభుత్వ అనుమతి కచ్చితంగా పొందాలని కీసర మండల విద్యాధికారి శశిధర్ అన్నారు. ఆర్ధిక దోపిడికి గురి చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లను అదుపు చేయడం కోసం కీసర మండల కేంద్రంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం యొక్క యుడీఐసిఈ లో స్కూల్స్ నమోదు చేసి ప్రతి పిల్లవానికి పిఈఎన్ నెంబర్ కేటాయించాలని కోరారు.

సంబంధిత పోస్ట్