భారత్-శ్రీలంక మ్యాచ్ టై

శ్రీలంక, భారత్ మధ్య జరిగిన తొలి వన్డే టై అయ్యింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 230 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో భారత్ కూడా అదే స్కోర్ చేసింది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ(58) హాఫ్ సెంచరీతో రాణించగా, అక్షర్ పటేల్(33), కేఎల్ రాహుల్(31), శివం దూబే(25), కోహ్లి5 (24), అయ్యర్(23) ఫరవాలేదనిపించారు. 47.5 ఓవర్లలో 230 రన్స్ చేసిన భారత్ ఆలౌటైంది. కాగా వన్డే క్రికెట్ చరిత్రలో ఇది 44వ టై మ్యాచ్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్