ఎఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ర్యాలీ

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్, ఎఐఎఫ్ టీయూ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి షరతులు లేకుండా బీడీ పరిశ్రమలో పనిచేయు అందరికి రూ. 4016 జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్