ఎల్లారెడ్డి: 11 కేవీ విద్యుత్ తీగ తగిలి ట్రాక్టర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

57చూసినవారు
ఎల్లారెడ్డి: 11 కేవీ విద్యుత్ తీగ తగిలి ట్రాక్టర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
ఎల్లారెడ్డి మండలంలోని సాతిల్లిలోని వడ్ల మార్కెట్‌లో పుట్ట హరీష్ కి 11 కేవీ విద్యుత్ తీగ తగిలి ఒళ్లంతా కాలిపోయి తీవ్రగాయలై ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ పై వెళ్తుండగా 11కేవీ విద్యుత్ లైన్ కిందికి కావడంతో ట్రాక్టర్ డోజర్ కి తగిలిందని గ్రామస్తులు తెలిపారు. దీంతో విద్యుత్ఘాతానికి డ్రైవర్ శరీరం ఎక్కువ భాగం కలిపోయిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్