✔మానసిక ఆరోగ్యం కోసం యోగాలో శిక్షణనివ్వాలి
✔విద్యార్థులకు ఉచితవైద్య చికిత్సలను అందజేయాలి
✔స్పెషలిస్టుల డిమాండ్ ఉన్న విభాగాల్లో పీజీ సీట్లను పెంచాలి
✔24 గంటలూ విద్యార్థుల కోసం సపోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి
✔ప్రతి 500 మంది విద్యార్థులకు కనీసం ఇద్దరు కౌన్సెలర్లను నియమించాలి
✔వైద్య విద్యార్థుల సమస్యలపై ఫిర్యాదులకు ఒక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలి.