ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం మధిర మండల పరిధిలోని బయ్యారం గ్రామంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన చర్చి నందు క్రిస్టమస్ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేకు ను కట్ చేసి స్థానిక ప్రజలకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు.