సొంతగడ్డపై టీమిండియా.. ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లకు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్‌లో ఈ మ్యాచ్‌లను ఫ్రీగా చూడొచ్చు. ఈ మ్యాచ్‌లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్షప్రసారం కానున్నాయి. అయితే వీటిలో చూడాలంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్ పొందాల్సి ఉంటుంది.