అమెరికా అధ్యక్ష పదవికి బైడెన్ వీడ్కోలు

69చూసినవారు
అమెరికా అధ్యక్ష పదవికి బైడెన్ వీడ్కోలు
అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు బైడెన్, కమల హారిస్ లు వీడ్కోలు చెప్పారు. అమెరికా ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కినందుకు ఎంతో గౌరవంగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా కాసేపట్లో ప్రమాణస్వీకారం చేయబోతున్న ట్రంప్ సతీమణి మెలానియాతో కలిసి వైట్ హౌస్ కు చేరుకున్నారు. వీరికి బైడెన్ దంపతులు స్వాగతం పలికారు. అందరూ కలిసి టీ పార్టీలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్