సత్తుపల్లి: ఘనంగా పూర్వ విద్యార్ధుల సమ్మేళనం

సత్తుపల్లి పట్టణంలో ఉన్నా శాంతినికేతన్ (గీతమ్స్) డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్ధుల సమ్మేళనం కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఆటలు పాటల నడుమ విద్యార్థి దశను ఆస్వాదించారు. అనంతరం స్టూడెంట్స్ రాణి, లక్ష్మి, లావణ్య, సౌజన్య, రవి, వెంకట్, ఖాసిం, తదితరులు మాట్లాడుతూ కాలేజీ రోజులు మళ్ళీ రావని ఈ రోజు అందరం మంచి పొజిషన్ లో ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బందితో పాటు పూర్వ విద్యార్ధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్